Home Headlines క్లీవేజ్ షో చేసిన కమిలినీ ముఖర్జీ
TOLLYWOOD
 HEADLINES

క్లీవేజ్ షో చేసిన కమిలినీ ముఖర్జీ

Wednesday February 15th 2017
ఆనంద్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన భామ కమిలినీ ముఖర్జీ . అయితే ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆ స్థాయి గుర్తింపు మాత్రం మళ్ళీ రాలేదు అయినప్పటికీ అడపా దడపా సినిమాల్లో మెరుస్తూనే ఉంది . తాజాగా ఓ అవార్డుల ఈవెంట్ కు హాజరైన ఈ భామ క్లీవేజ్ షోతో మతి పోగొట్టింది . లేటు వయసులో ఘాటు రొమాన్స్ అంటూ తెలుగు తెరకు దూరమై చాలాకాలం అయినప్పటికీ ఇలా క్లీవేజ్ అందాలు బహిర్గతం అయ్యేలా ఫోజు పెట్టడం తో ఖంగుతిన్నారు . ఆమధ్య మలయాళం లో సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన పులి మురుగన్ చిత్రంలో నటించింది కమిలినీ ముఖర్జీ . మలయాళంలో సంచలన విజయం సాధించిన పులి మురుగన్ తెలుగులో మన్యం పులి గా డబ్ అయి మంచి వసూళ్ళ ని సాధించింది.

కమిలినీ క్లీవేజ్ అందాలతో చంపేస్తుంటే ఆ అందాలను చూడటానికి మరింతగా ఎగబడ్డారు జనాలు . మొత్తానికి ట్రెండ్ మార్చి అందాలను దాచుకుంటే లాభం లేదు అని అనుకుందో ఏమో చూపించి హుషారు తెప్పిస్తోంది.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..