Home Headlines మహేష్ భామ అతడితో డేటింగ్ చేయడం లేదట
TOLLYWOOD
 HEADLINES

మహేష్ భామ అతడితో డేటింగ్ చేయడం లేదట

Thursday August 11th 2016

మహేష్ తో ''1'' నేనొక్కడినే చిత్రంలో నటించిన కృతి సనన్ తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేస్తున్నట్లు రకరకాల వార్తలు గుప్పుమంటున్న తరుణంలో నేను శుశాంత్ తో డేటింగ్ చేయడం లేదని సెలవిచ్చింది కృతి . మహేష్ తో నటించిన తర్వాత చాలా అవకాశాలే వస్తాయి పెద్ద హీరోయిన్ ని అయిపోవచ్చు అని కళలు కంది ఈ భామ కానీ మహష్ తో చేసిన సినిమా ఫ్లాప్ కావడమే కాకుండా నాగచైతన్య తో చేసిన దోచేయ్ కూడా ఫ్లాప్ కావడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలీవుడ్ కరెక్ట్ అనుకుంది . ప్రస్తుతం సుశాంత్ సింగ్ తో ''రాబ్తా '' చిత్రం చేస్తోంది ఈ భామ , అయితే షూటింగ్ సమయంలో ఇద్దరి మద్య సాన్నిహిత్యం పెరిగిందని డేటింగ్ లో ఉన్నారని వార్తలు రావడంతో అవి పుకార్లు మాత్రమే అని అంటోంది మరి . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..