Home Headlines మహేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా
TOLLYWOOD
 HEADLINES

మహేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

Thursday August 11th 2016
బ్రహ్మోత్సవం భారీ పరాజయాన్ని పొందినప్పటికీ మహేష్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఎందుకంటే మహేష్ తదుపరి చిత్రానికి అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ................ 25 కోట్లు . అవును మురుగదాస్ చిత్రం తర్వాత ఎలాగూ తమిళంలో కూడా మంచి మార్కెట్ మహేష్ కు ఏర్పడుతుందని భావిస్తున్నారు దానికి తోడూ మహేష్ - కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది కాబట్టి ఇంత డిమాండ్ ఏర్పడింది . శ్రీమంతుడు చిత్రం తర్వాత మహేష్ - కొరటాల శివ ల నుండి వస్తున్న చిత్రం కాబట్టి తప్పకుండా క్రేజ్ ఉంటుంది కానీ వచ్చే సినిమా ఆ స్థాయిలో హిట్ కాకపోతేనే ................ ఆ సినిమా కొనుక్కున్న వాళ్ళు రోడ్డున పడేది . కానీ ఇది సినిమా ప్రపంచం , ఓ మాయ ప్రపంచం పైగా డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా సాగుతున్న బిజినెస్ కాబట్టి బయ్యర్లు కూడా భారీ సొమ్ములు చెల్లించడానికి రెడీ అవుతున్నారు . వస్తే లాభం పొతే నష్టం అదీ లెక్క . మొత్తానికి మహేష్ మాత్రం రెమ్యునరేషన్ విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..