Home Headlines మంచు లక్ష్మి కూతురు కూడా
TOLLYWOOD
 HEADLINES

మంచు లక్ష్మి కూతురు కూడా

Tuesday August 08th 2017
మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ కూడా వెండితెరపై వెలిగి పోవడానికి వస్తోంది. ఇప్పటికే మంచు కుటుంబం నుండి మోహన్ బాబు నటుడి గా , నిర్మాతగా కెరీర్ ప్రారంభించి మంచు కుటుంబానికి బంగారు బాటలు వేసాడు.

ఆ తర్వాత మోహన్ బాబు కుటుంబం నుంచి విష్ణు , లక్ష్మీ , మనోజ్ లు వెండితెర కు పరిచయమైన విషయం తెలిసిందే. ఇప్పుడు మంచు లక్ష్మి కూతురు కూడా బాలనటిగా పరిచయం అయితే మూడో తరం కూడా సినిమా రంగంలోకి వచ్చినట్లే. మహానటి సావిత్రి కథతో తెరకెక్కుతున్న మహానటి లో విద్యా నిర్వాణ చిన్నప్పటి సావిత్రి గా కొద్దిసేపు కనిపించనుందట.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..