Home Headlines తప్పంతా మంచు విష్ణు దేనట
TOLLYWOOD
 HEADLINES

తప్పంతా మంచు విష్ణు దేనట

Murali R | Published:August 8, 2017, 12:00 AM IST
తప్పంతా నాదే అని ఒప్పుకుంటున్నాడు మంచు విష్ణు. తాజాగా ఈ హీరో ఆచారి అమెరికా యాత్ర అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో మంచు విష్ణు కిందపడిపోవడంతో కాలు కి చేతికి , భుజానికి  గాయాలయ్యాయి.

ఆయితే ఇలా కావడానికి పూర్తిగా నా తప్పే అని అంటున్నాడు విష్ణు. నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాను కానీ ఈసారి మాత్రం మిస్ అయ్యాను అందువల్లే దెబ్బలు . పైగా అమ్మా నాన్న అక్క తమ్ముడి తో పాటు ఫ్యాన్స్ కూడా చాలా బాధపడ్డారు కాబట్టి ఇకపై ఇలాంటి తప్పులు చేయనని అంటున్నాడు మంచు విష్ణు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..