Home Headlines అప్పుడే 25 ఏళ్ళు పూర్తయ్యాయి
TOLLYWOOD
 HEADLINES

అప్పుడే 25 ఏళ్ళు పూర్తయ్యాయి

Monday June 12th 2017
కింగ్ నాగార్జున - అమల ల పెళ్లి జరిగి అప్పుడే పాతికేళ్ళు నిండాయి , దాంతో మా కాపురానికి 25 ఏళ్ళు పూర్తి అంటూ నాగార్జున ట్వీట్ చేసాడు . నాగార్జున - అమల లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . 1992 లో ఈ వివాహం జరిగింది , నాగార్జున - అమల పలు చిత్రాల్లో జంటగా నటించారు  . ఆ రకంగా ఇద్దరి మద్య సాన్నిహిత్యం ఏర్పడటం కాలక్రమేనా ఆ సాన్నిహిత్యం ప్రేమకు దారి తీయడం ఇరు కుటుంబాల పెద్దల అనుమతి తో ఒక్కటి కావడం జరిగింది.

అఖిల్ ఈ జంటకు ముద్దుల తనయుడు . ఇక అఖిల్ కూడా తన తల్లిదండ్రుల కు వివాహ మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేసాడు . పెళ్లి అయిన తర్వాత అమల సినిమాలలో నటించడం మానేసి సామజిక కార్యక్రమాల మీద దృష్టి పెట్టింది.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..