Home Headlines కొత్త భామని పట్టిన నాని
TOLLYWOOD
 HEADLINES

కొత్త భామని పట్టిన నాని

Murali R | Published:August 8, 2017, 12:00 AM IST
వరుస విజయాలతో మంచి జోరు మీదున్న నాని తన తదుపరి చిత్రం కోసం కొత్త పిట్ట ని పట్టాడు . తాజాగా నాని ఎం సి ఏ ( మిడిల్ క్లాస్ అబ్బాయి ) చిత్రం చేస్తున్నాడు . ఈ చిత్రంలో ఫిదా భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది . దాని తర్వాత కృష్ణార్జున యుద్ధం చిత్రం చేయనున్న విషయం తెలిసిందే . వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ , ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాల ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం చిత్రం చేయనున్నాడు నాని.

డబుల్ రోల్ పోషిస్తున్న ఆ చిత్రంలో ఒక హీరోయిన్ గా మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్ ని తీసుకోమని సలహా ఇచ్చాడట నాని . ఇంకేముంది హీరో గారి కోరిక మేరకు అనుపమా పరమేశ్వరన్ ని ఎంపిక చేసారు దర్శక నిర్మాతలు . అ ఆ  చిత్రం తో ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ప్రేమమ్ , శతమానం భవతి చిత్రాలతో మరింత దగ్గరైంది అనుపమా పరమేశ్వరన్.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..