Home Headlines నయనతార కన్ఫర్మ్ అట
TOLLYWOOD
 HEADLINES

నయనతార కన్ఫర్మ్ అట

Tuesday July 11th 2017
మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నయనతార ని ఖరారు చేశారట . చిరంజీవి తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ , హిందీ భాషలలో సైతం ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఆ చిత్రంలో హీరోయిన్ గా పలువురు భామలను అనుకున్నప్పటికి  చివరగా నయనతార వైపు మొగ్గు చూపారు. ఇక నయనతార కూడా చిరు సరసన నటించడానికి అంగీకరించిందట . నయనతార తో పాటు మరో ఇద్దరు భామలు కూడా నటించనున్నారు ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..