Home Headlines ఆ పుకార్లు ఎందుకు ఆగిపోయాయో తెలుసా
TOLLYWOOD
 HEADLINES

ఆ పుకార్లు ఎందుకు ఆగిపోయాయో తెలుసా

Murali R | Published:July 11, 2017, 12:00 AM IST
పూరి జగన్నాథ్ కథ ని ఎన్టీఆర్ చోరీ చేసాడని రెండు రోజులుగా మీడియాలో తెగ ప్రచారం అయ్యింది. ఎన్టీఆర్ పై దర్శకులు పూరి జగన్నాథ్ ఆగ్రహంగా ఉన్నాడని వార్తలు వచ్చినప్పటికీ ఎన్టీఆర్ పెద్దగా స్పందించలేదు. దాంతో ఈ వార్తలు నిజమే అని అనుకుంటున్న తరుణంలో ఎన్టీఆర్ , పూరి జగన్నాథ్ రాజీ కొచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

జై క్యారెక్టర్ విషయం మర్చిపోదామని , త్వరలో మనిద్దరం కలిసి మళ్లీ సినిమా చేద్దామనే నిర్ణయానికి వచ్చారట . అందుకే ఒక్కసారిగా పుకార్లు ఆగిపోయాయి.తకుముందు ఎన్టీఆర్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఆంధ్రావాలా, టెంపర్ చిత్రాలు రాగా టెంపర్ మంచి హిట్ అయ్యింది.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..