Home Headlines పవన్ అభిమానిని అరెస్ట్ చేసిన పోలీసులు
TOLLYWOOD
 HEADLINES

పవన్ అభిమానిని అరెస్ట్ చేసిన పోలీసులు

Thursday July 13th 2017
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని వేణుగోపాల్ ని అవనిగడ్డ  పోలీసులు పెద్ద హై డ్రామా నడుమ అరెస్ట్ చేసారు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన పూర్వపు రాలలోకి వెళితే ...... వేణుగోపాల్ జనసేన కార్యకర్త ,పైగా లాయర్ కూడా మద్యం దుకాణాలు ఇళ్ల మధ్య ఉండొద్దు అని పెద్ద ఎత్తున మహిళలు చేసిన పోరాటానికి మద్దతుగా నిలిచాడు వేణుగోపాల్ . అయితే ఓ ఆసుపత్రిలో పనిచేసే వ్యక్తిని కులం పేరుతో వేణుగోపాల్ దూషించాడట.

దాంతో దాదాపు వందమంది పోలీసులు వేణుగోపాల్ ని అరెస్ట్ చేయడానికి రావడం సంచలనం సృష్టించింది . ఒక టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేసినట్టుగా వేణుగోపాల్ ని అరెస్ట్ చేయడానికి రావడంతో పెద్ద ఎత్తున మహిళలు నిరసన తెలిపారు . అయితే చట్టం ముందు అందరం సమానమే అని చెప్పడంతో అడ్డు తప్పుకున్నారట.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..