Home Headlines పవన్ కొత్త సినిమా టైటిల్ ఇదేనట
TOLLYWOOD
 HEADLINES

పవన్ కొత్త సినిమా టైటిల్ ఇదేనట

Murali R | Published:August 16, 2017, 12:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో జల్సా , అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ లు వచ్చిన విషయం కూడా విదితమే . ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలిసి సినిమా చేస్తున్నారు.

ఆ చిత్రానికి రకరకాల టైటిల్స్ అనుకున్నారు కానీ ఏది కూడా సెట్ కాలేదు . సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని టైటిల్ ని ఫిక్స్ చేసే పనిలో పడ్డారట ఆ చిత్ర బృందం. ఇంతకీ త్రివిక్రమ్ అనుకుంటున్న టైటిల్ ఏంటో తెలుసా ...... రాజు వచ్చినాడు. ఇదే టైటిల్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట . పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా కుష్భు కీలక పాత్రలో నటిస్తోంది.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..