Home Headlines సెక్స్ అడిక్ట్ వాడితో రెజీనా
TOLLYWOOD
 HEADLINES

సెక్స్ అడిక్ట్ వాడితో రెజీనా

Thursday August 11th 2016

అడల్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఇన్నాళ్ళు బాలీవుడ్ ఉండేది కానీ ఈమధ్య  తెలుగులో కూడా అడల్ట్ చిత్రాల ఊపు అందుకుంటోంది . ఇటువంటి చిత్రాలకు డబ్బు కి డబ్బు పేరుకి పేరు కూడా వస్తుండటం తో ఆ చిత్రాల హవా కొనసాగుతూ ఉంది . తాజాగా తెలుగులో అడల్ట్ మూవీ చేయడానికి రెడీ అయ్యారు రెజీనా , అవసరాల శ్రీనివాస్ . ఇప్పటికే పలు చిత్రాల్లో రెజీనా నటించినా అనుకున్నంత పేరు రాలేదని తెగ బాధపడుతోంది ఈ భామ దాంతో సరైన చాన్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో బాలీవుడ్ హిట్ మూవీ అయిన హంటర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో ఆ చాన్స్ రెజీనా ని వరించింది . ఇంకేముంది ఆ అడల్ట్ మూవీ చేయడానికి రెడీ అయ్యింది బ్లాక్ బ్యూటీ రెజీనా . అవసరాల శ్రీనివాస్ సెక్స్ ఎడిక్ట్ గా నటిస్తుండగా అతడికి జోడీగా మరింత రంజుగా అందాలను ఆరబోయడానికి , ఇంటిమేట్ సీన్లు చేయడానికి సిద్దమైంది . ఇక ఈ చిత్రంతో సత్తా చాటుతానని ధీమాగా ఉంది . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..