Home Headlines రెండో పెళ్లి ఆలోచనలో రేణు దేశాయ్
TOLLYWOOD
 HEADLINES

రెండో పెళ్లి ఆలోచనలో రేణు దేశాయ్

Murali R | Published:October 4, 2017, 11:36 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల తల్లి అయిన రేణు దేశాయ్ పవన్ నుండి విడిపోయిన విషయం తెలిసిందే . ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణే లో ఉంటోంది . కాగా తాజాగా ఓ టివి షోలో డ్యాన్స్ షో కి జడ్జిగా వ్యవహరించడానికి హైదరాబాద్ వచ్చింది . అయితే ఆ సమయంలో పలు ఛానళ్ల తో మాట్లాడిన రేణు దేశాయ్ అనారోగ్య బారిన పడ్డానని , ఆ సమయంలో చావు దగ్గరగా వెళ్లి వచ్చానని అప్పుడే మరొక మనిషి సహాయం అంటే ఏమిటో తెలిసి వచ్చింది , అందుకే ఒంటరిగా ఎక్కువ కాలం ఉండలేమని ........ మరో పెళ్లి ఆలోచన వచ్చిందని అయితే దాని గురించి కాలమే నిర్ణయించాలి అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడింది రేణు దేశాయ్.

ఇప్పటికైతే రేణు దేశాయ్ కి రెండో పెళ్లి చేసుకోవాలని బలంగా లేదు కానీ కాలం అనుకూలిస్తే ....... రెండో పెళ్లి వైపు బలంగా నెట్టితే తప్పదు కదా అన్న ధోరణి లో మాట్లాడింది . అలాగే పవన్ కళ్యాణ్ నుండి విడిపోయినప్పుడు పెద్ద మొత్తంలో నేను డబ్బులు , ఆస్థులు తీసుకున్నట్లు మీడియాలో వచ్చిందని అదంతా శుద్ధ అబద్దమని అంటోంది.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..