Home Headlines తూనీగ పోరి రెచ్చిపోతోంది
TOLLYWOOD
 HEADLINES

తూనీగ పోరి రెచ్చిపోతోంది

Murali R | Published:February 17, 2017, 12:00 AM IST

ఎం ఎస్ రాజు దర్శకత్వం వహించిన తూనీగా తూనీగా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ రియా చక్రవర్తి తాజాగా విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తూ సంచలనం సృష్టిస్తోంది. టివి యాంకర్ గా , మోడల్ గా రాణిస్తున్న ఈ హాట్ భామ కొద్దిరోజులుగా ఒంటి ఫై ఉన్న బట్టలను తీసి పడేస్తూ యూత్ ని పిచ్చెక్కిస్తోంది. ఇప్పటికే పలుమార్లు స్కిన్ షో చేస్తూ ఫోటో షూట్ చేయగా తాజాగా మరోసారి రెచ్చిపోయి అందాలను పందెం గా పడేస్తోంది.

ఇటీవల కేవలం బ్రా వేసుకొని మాత్రమే ఫోజు ఇవ్వగా తాజాగా ఆ బ్రా సైతం లేకుండా ఫోటో షూట్ చేసి చంపేస్తోంది రియా చక్రవర్తి.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..