Home Headlines హ్యాట్రిక్ ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న హీరో
TOLLYWOOD
 HEADLINES

హ్యాట్రిక్ ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న హీరో

Murali R | Published:August 9, 2017, 12:00 AM IST
తిక్క డిజాస్టర్ లకే  డిజాస్టర్ , విన్నర్ డిజాస్టర్ , నక్షత్రం డిజాస్టర్ అంటే చిన్న మాటే అవుతుంది ఇలా వరుసగా హ్యాట్రిక్ ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ . పిల్లా నువ్వు లేని జీవితం , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , సుప్రీమ్ చిత్రాలు హిట్ కావడంతో ఈ హీరో పై అంచనాలు పెరిగాయి . అయితే ఆ వెంటనే వరుసగా సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రాలు ప్లాప్ అవడంతో ఒక్కసారిగా కెరీర్ తిరగబడింది.

తాజాగా మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు మెగా మేనల్లుడు . వినాయక్ సినిమాపైనే సాయి ధరమ్ తేజ్ ఆశలన్నీ పెట్టుకున్నాడు . మరి వినాయక్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో.

Comments

LATEST GALLERY


MCA 3 Days To Go Posters


Sneha Ullal Latest Still


Dil Raju Birthday Press Meet Photos


MCA Movie Posters


Chalo Movie Stills


MCA Pre Release Event Photos


MCA Movie Posters


Sana Makbul Latest Stills


Suriya Gang Movie First Look


2 Countries Movie Audio Launch


Sony Charishta Latest Photos


Deeksha Panth New Stills


Victory Venkatesh.Latest Stills


Juliat Lover of Idiot Press Meet


Agnyathavasi Movie Poster

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..