Home Headlines నాగచైతన్యకు సమంత వేలంటైన్ గిఫ్ట్
TOLLYWOOD
 HEADLINES

నాగచైతన్యకు సమంత వేలంటైన్ గిఫ్ట్

Murali R | Published:February 15, 2017, 12:00 AM IST
లేటేస్ట్ గా టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ గా పేరుతెచ్చుకుంది  నాగ చైతన్య, సమంత జంట...ఈ ఏడాది జనవరి 29న  నిశ్చితార్ధం జరుపుకున్న ఈ జంట సమ్మర్ లో  పెళ్లి పీటలెక్కనున్నారు. ప్రతి అకేషన్ ను ఎంగేజ్ మెంట్ కు ముందు సీక్రెట్ గా జరుపుకున్నా ఈ జంట..ఇప్పుడు మాత్రం ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు.. అయితే చైతు సమంత వేలంటైన్స్ డే ని కూడా వెరైటీ గా జరుపుకున్నారు. ఈ వేలంటైన్ డే సందర్భంగా సమంత.. చైతూకి నుదుటిపై ముద్దు ఇచ్చి తన ప్రేమను చాటుకుంది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అక్కినేని ,సమంత అభిమానులు చూడముచ్చటగా ఉన్న జంటకు ఆల్ ది బెస్టూ చెబుతూ జీవితాంతం ఇలానే సంతోషంగా ఉండాలని ట్విట్లు ,షేర్లు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు..
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..