Home Headlines సమంత ఎక్స్ పోజింగ్ చూసి షాక్ అవుతున్నారు
TOLLYWOOD
 HEADLINES

సమంత ఎక్స్ పోజింగ్ చూసి షాక్ అవుతున్నారు

Tuesday July 11th 2017
ఒకవైపు పెళ్లి కి రెడీ అవుతున్న సమంత మరోవైపు ఎక్స్ పోజింగ్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . తాజాగా సమంత ఎక్స్ పోజింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి . ఆమధ్య ఒక మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ సంచలనం సృష్టించగా తాజాగా రిలీజ్ అయిన ఫోటోలు అందరినీ ఆశ్చర్య పోయేలా చేస్తున్నాయి . సినిమా రంగంలోని అందరూ ముక్కున వేలేసుకొని మరీ నోరెళ్ళ బెడుతున్నారు.

మరో రెండు నెలల తర్వాత పెళ్ళికి రెడీ అవుతున్న ఈ సమయంలో సమంత ఎక్స్ పోజింగ్ స్టిల్స్ పిచ్చి లేపుతున్నాయి . ఎద పొంగులు బయటకు వస్తుంటే ఒక కాలుని దూరంగా చాపి పెట్టిన స్టిల్ చూసి అవాక్కు అవుతున్నారు జనాలు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..