Home Headlines శిభాని దండేకర్ పిచ్చి లేపింది
TOLLYWOOD
 HEADLINES

శిభాని దండేకర్ పిచ్చి లేపింది

Murali R | Published:February 17, 2017, 12:00 AM IST
మోడల్ , యాక్ట్రెస్ , యాంకర్ , సింగర్ ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్న హాట్ భామ శిభాని దండేకర్ తాజాగా పెట్టిన స్టెప్పు సంచలనం సృష్టిస్తోంది . కేవలం అండర్ వేర్ తో ఉన్న ఈ భామ సోఫాలో కూర్చున్న తీరు కి నోరెళ్ళ బెట్టి చూస్తున్నారు నెటిజన్లు . అన్ని రంగాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్న శిభాని హాట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి . పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో ఇలా తెగించి అందాలను ఆరబోస్తోంది శిభాని దండేకర్ . 35 ఏళ్ల అందాల భామ క్లీవేజ్ అందాలు మరింతగా పిచ్చెక్కిస్తున్నాయి . శిభాని దండేకర్ అటు బాలీవుడ్ పై ఇటు దక్షిణాది పై కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది . ఐటెం సాంగ్ లు చేస్తూ కుర్రకారు ని మరింత పిచ్చెక్కించడానికి సమాయత్తం అవుతోంది ఈ హాట్ భామ . మరి ఈ భామ ఆశలు నెరవేరుతాయా చూడాలి.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..