Home Headlines శృతి హాసన్ కిడ్నాప్ కు కుట్ర
TOLLYWOOD
 HEADLINES

శృతి హాసన్ కిడ్నాప్ కు కుట్ర

Murali R | Published:August 15, 2017, 12:00 AM IST
శృతి హాసన్ తో పాటు అక్షర హాసన్ లను కిడ్నాప్ చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర చేశారట ! అయితే కిడ్నాప్ కి ముందే ఈ విషయాన్నీ కమల్ పసిగట్టడంతో భారీ ప్రమాదం తప్పిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు కమల్ హాసన్ . శృతి , అక్షర హాసన్ లను కిడ్నాప్ చేయాలనుకున్న వాళ్ళు కమల్ కు తెలుసట అటువంటి వాళ్ళని చంపేయాలని అనుకున్నాడట కానీ మానవతా దృక్పథం తో వదిలేసాడట.

అయితే వాళ్ళని కిడ్నాప్ చేయాలనుకుంది ఇప్పుడు కాదట ! శృతి , అక్షర హాసన్ లు చిన్న పిల్లలు గా ఉన్న సమయంలో కమల్ ఇంట్లో పనిచేసే వాళ్లతో పాటు కొంతమంది బయటి వాళ్ళు కుట్ర చేశారట . ఆ సమయంలో కమల్ తీవ్రంగా మదనపడ్డారట . అలా మధనంలోంచి వచ్చిన కథే '' మహానది ''. ఈ విషయాన్నీ తనకు నచ్చిన 70 సినిమాలు అన్న శీర్షిక కోసం వెలువరించాడు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..