Home Headlines ఫ్యాన్స్ కోసం టీజర్ ని రెడీ చేసిన మహేష్
TOLLYWOOD
 HEADLINES

ఫ్యాన్స్ కోసం టీజర్ ని రెడీ చేసిన మహేష్

Tuesday August 08th 2017
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రేపు దాంతో రేపు ఉదయం 9 గంటలకు టీజర్ ని రిలీజ్ చేయనున్నారు స్పైడర్ చిత్ర యూనిట్ . మహేష్ ఫ్యాన్స్ ని అలరించేలా ఈ టీజర్ ఉందట ! ప్రత్యేకించి ఫ్యాన్స్ కి బర్త్ డే ట్రీట్ ఇవ్వడానికే ఈ టీజర్ ని రెడీ చేసారు . మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రం తెలుగు , తమిళ , హిందీ బాషలలో సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా విలన్ గా ఎస్ జె సూర్య , యంగ్ హీరో భరత్ లు నటిస్తున్నారు . హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న స్పైడర్ పై మహేష్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..