Home Headlines మహేష్ ని రిజెక్ట్ చేసిన శ్రీదేవి కూతురు
TOLLYWOOD
 HEADLINES

మహేష్ ని రిజెక్ట్ చేసిన శ్రీదేవి కూతురు

Thursday August 11th 2016

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి మహేష్ తో నటించడానికి ఆసక్తి చూపించ లేదట . తాజాగా మహేష్ బాబు తో మురుగదాస్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఆ చిత్రంలో హీరోయిన్ ల వేట కోసం బోలెడు మందిని చూసారు ఇక అందులో శ్రీదేవి కూతురు జాహ్నవి కూడా ఒకరు అట ! అయితే ఇప్పుడే నటన లో శిక్షణ తీసుకుంటున్న జాహ్నవి అప్పుడే సినిమాలు చేయడం పట్ల ఆసక్తి చూపించ లేదట దాంతో ఆమె స్థానంలో రకుల్ వచ్చి చేరింది . గత రెండేళ్ళు గా జాహ్నవి హీరోయిన్ గా పరిచయం అవుతుంది అని కథనాలు వస్తున్నాయి కానీ ఆ భామ మాత్రం పార్టీ , పబ్ లంటూ తిరుగుతోంది . అయినా మహేష్ తో కలిసి నటించడానికి అదృష్టం కావాలి జాహ్నవి కి ఆ అదృష్టం లేదని అందుకే మహేష్ సినిమా ని నిరాకరించిందని అంటున్నారు . 

Comments

LATEST GALLERY


Ghazi Movie Trailer Launch


Taapsee Pannu Latest Stills


Anjali Chitrangada Movie Stills


Monika Singh Stills


Mannara Chopra News Stills


Sree Valli Audio Launch


Neha Hinge Latest Stills


Prema Biksha Movie Stills


Sunday Soul Sante Event


Gunturodu Movie Stills


Farrah Photos


Balakrishna Dallas Trip Photos


Commando 2 Movie Poster


KANNAYYA MOVIE FIRST LOOK


Geetapuri Colony Audio Launch

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..