Home Headlines నటిగా మారిన పెళ్లి చూపులు డైరెక్టర్ తల్లి
TOLLYWOOD
 HEADLINES

నటిగా మారిన పెళ్లి చూపులు డైరెక్టర్ తల్లి

Tuesday July 11th 2017
పెళ్లి చూపులు చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసల తో పాటు అవార్డులు అందుకున్నాడు దాస్యం తరుణ్ భాస్కర్ . కాగా ఇప్పుడు ఆ దర్శకుడి తల్లి గీత నటిగా మారింది . మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన  ఫిదా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది . శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫిదా చిత్రంలో గీత నటించింది కాగా ఆ పాత్రలో పెళ్లి చూపులు డైరెక్టర్ తల్లి బాగా నటించిందని సినిమా రిలీజ్ అయ్యాక తరుణ్ భాస్కర్ తల్లి గీత అని పిలవరు , గీత కొడుకే ఈ తరుణ్ భాస్కర్ అని అంటారు ఎందుకంటే అంత అద్భుతంగా నటించిందని అంటున్నాడు శేఖర్ కమ్ముల.

తరుణ్ భాస్కర్ తల్లి గీత కు నటన అంటే మక్కువ దాంతో తరుణ్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు కూడా  . ఫిదా చిత్రంతో ఇప్పుడు వెండితెర కు పరిచయం అవుతోంది అంతే తేడా.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..