Home Headlines వ్యభిచారిగామారిన యంగ్ హీరోయిన్
TOLLYWOOD
 HEADLINES

వ్యభిచారిగామారిన యంగ్ హీరోయిన్

Monday June 12th 2017
సినిమాల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి పోవాలని ఎన్నో ఆశలతో వచ్చిన ఓ యంగ్ హీరోయిన్ చివరకు వ్యభిచారిగా మారిపోయింది . కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా , హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకొని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది . అయితే మొదట్లో చాలామందే అవకాశం ఇస్తున్నట్లు కనిపించినప్పటికీ ఈ భామకు మాత్రం హీరోయిన్ పాత్రలు మాత్రమే కావాలని పట్టుబట్టడంతో ఆ అవకాశాలు తగ్గిపోయాయి.

తర్వాత రియలైజ్ అయిన ఆ భామ హీరోయిన్ పాత్రలు కావాలని పట్టుబడితే ఇక కుదరదని తెలుసుకొని సైడ్ క్యారెక్టర్ లు చేస్తోంది . అయితే ఈ భామని మాత్రం చాలామంది బాగా వాడుకొని తమ సరదాలను తీర్చుకుంటుండటం తో చేసేది లేక హీరోయిన్ గా అనుకుంటే కుదరలేదు కనీసం డబ్బు అయినా సంపాదించాలి అని వ్యభిచారిగా మారిపోయిందట పాపం.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..