పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవడానికి వచ్చింది
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవడానికి వచ్చింది

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST

పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంటాను, ఆయన లేకుండా నేను లేను  అంటూ మతిస్థిమితం అంతగా లేని ఓ యువతి పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి నానా రభస సృష్టించింది . జ్యోతి అనే యువతి ప్రశాసన్ నగర్ లోని పవన్ ఇంటికి వచ్చి పవన్ తో కలవాలని , మాట్లాడాలని పవన్ సిబ్బందితో చెప్పగా లేడని సర్ది చెప్పడానికి ప్రయత్నించగా పవన్ ని పెళ్లి చేసుకోవడానికి వచ్చానని చెప్పడంతో పవన్ కళ్యాణ్ సిబ్బంది షాక్ కు గురయ్యారట . దాంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించగా వాళ్ళు వచ్చి నచ్చజెప్పి ఆమెని అక్కడి నుండి తరలించారు . ఇప్పటికే పవన్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న విషయం తెలిసిందే . ఆ విషయమే పెద్ద రచ్చ రచ్చ కాగా తాజాగా ఈ సంఘటనతో పెద్ద సంచలనమే అయ్యింది.
Comments

FOLLOW
 TOLLYWOOD