రెచ్చిపోతున్న పవన్ మాజీ హీరోయిన్


kruti karbanda cleavage show goes viralతీన్మార్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన భామ కృతి కర్బందా . అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు దాంతో ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు అయితే చిన్నా చితకా వేషాలు వేసింది తెలుగులో కొన్ని చిత్రాల్లో . తాజాగా ఈ భామ చేసిన ఫోటో షూట్ సంచలనం సృష్టిస్తోంది . రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది . కృతి అందాలు కవ్విస్తుంటే కొంటె కుర్రాళ్ళ గుండె లయ తప్పుతోంది .

పవన్ కళ్యాణ్ సరసన నటించాను కదా తెలుగు సినిమా రంగం అగ్రశ్రేణి హీరోయిన్ ని చేస్తుంది లే అని ఆశపడింది కానీ ఈ భామ ఆశలన్నీ ఆవిరయ్యాయి . అయితే కన్నడంలో ఫరవాలేదనిపించింది అలాగే బాలీవుడ్ లో కూడా నటిస్తోంది . తాజాగా ఈ భామ అందాలను ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ తో ఇంకా లైమ్ లైట్ లోనే ఉన్నానని , అందాల విందు కి రెడీ అని చెప్పకనే చెబుతోంది . మరి ఈ ఫోటో షూట్ తోనైనా కృతి కర్బందా కి మరిన్ని అవకాశాలు వస్తాయా చూడాలి .