నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కలెక్షన్లు


Naa Peru Surya Day 1 telangana and andhrapradesh Box Office Collectionsఅల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా నిన్న విడుదలైన విషయం తెలిసిందే . నిన్న రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్ల నే సాధించింది నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం . ఒక్కరోజులోనే తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లలో 16 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి అల్లు అర్జున్ రేంజ్ ని తెలియజేసింది . వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది అయితే అల్లు అర్జున్ కున్న క్రేజ్ దృష్ట్యా ఈ 16 . 20 కోట్ల వసూళ్లు వచ్చాయి .

 

ఇక ఏరియాల వారీగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి
నైజాం – 4. 05 కోట్లు
సీడెడ్ – 2. 35 కోట్లు
కృష్ణా – 1. 05 కోట్లు
గుంటూరు – 2. 47 కోట్లు
ఉత్తరాంధ్ర – 2. 02 కోట్లు
నెల్లూరు – 0. 65 కోట్లు
ఈస్ట్ – 2. 07 కోట్లు
వెస్ట్ – 1. 54 కోట్లు
మొత్తం – 16. 20 కోట్లు