నా పేరు సూర్య వరల్డ్ వైడ్ బిజినెస్


Naa Peru Surya Worldwide Pre-Release Businessఅల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మే 4న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం . నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా లో అల్లు అర్జున్ లుక్ కి స్పందన బాగా వచ్చింది , అలాగే టీజర్ తో అంచనాలు పెరిగాయి దాంతో వరల్డ్ వైడ్ గా బిజినెస్ పెద్ద ఎత్తున జరిగింది . రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ అన్ని కలుపుకొని 81 కోట్ల బిజినెస్ జరిగింది . వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ నటించింది . ఇక ఏరియాల వారీగా నా పేరు సూర్య నా ఇళ్లు ఇండియా బిజినెస్ ఇలా ఉంది .

నైజాం – 20 . 2 కోట్లు
సీడెడ్ – 11. 25 కోట్లు
ఉత్తరాంధ్ర , గుంటూరు – 14 కోట్లు
కృష్ణా – 4. 50 కోట్లు
ఈస్ట్ – 5. 2 కోట్లు
వెస్ట్ – 4. 20 కోట్లు
నెల్లూరు – 2. 60 కోట్లు
కర్ణాటక , నార్త్ ఇండియా – 8. 50 కోట్లు
ఓవర్ సీస్ – 7. 2 కోట్లు