ఆ నిర్మాతని అమ్మనాబూతులు తిట్టిన నెటిజన్లు


netizens serious warning to producer vakada apparao వాకాడ అప్పారావు అనే నిర్మాతని నెటిజన్లు అమ్మనా బూతులు తిట్టారు . ఇతడ్ని ఇంతగా తిట్టడానికి కారణం ఏంటో తెలుసా …… పలువురు ఆడవాళ్ళని అందునా 16 ఏళ్ల అమ్మాయిలను అనుభవించాడు అనే ఆరోపణలు కోకోల్లలు గా ఉన్నాయి కాగా ఇటీవలే శ్రీరెడ్డి వాకాడ అప్పారావు పై సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఓ ఛానల్వాళ్ళు వాకాడ అప్పారావు ని లైవ్ కార్యక్రమంలో ఫోన్ ఇన్ తీసుకున్నారు .

 

అయితే తనపై వచ్చిన ఆరోపణలు అన్ని కూడా తప్పుడు వార్తలని , నాకు ఎటువంటి పాపం తెలియదని చెప్పాడు . కానీ నెటిజన్లు మాత్రం అతడ్ని నమ్మలేదు అమ్మనా బూతులు తిట్టారు . ఇక ఒక లేడీ అయితే రాయలేని భాషలో తిట్టింది అంతేకాదు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు కూడా జారీ చేసింది . మీడియా సమక్షంలో అతడి నిజాయితీ గురించి చెప్పుకుందామని అనుకున్నాడు పాపం కానీ నెటిజన్లు బూతులు తిట్టేసరికి ఏడుపు ఒక్కటే మిగిలింది ఆ నిర్మాతకు .