Home న్యూస్ మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్న చరణ్
టాలీవుడ్
 న్యూస్

మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్న చరణ్Murali R | Published:September 29, 2017, 4:11 AM IST
దసరా పండగని పురస్కరించుకుని మెగా అభిమానులకు పండగ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 అనే చిత్రం చేస్తున్నాడు చరణ్. బూత్ బంగ్లా లో భారీ ఎత్తున సెట్ వేశారు. 1985 నాటి గ్రామీణ నేపథ్యాన్ని ఖర్చుకువెనుకడకుండా నిర్మించారు.కాగా ఈ చిత్ర టీజర్ ని ఈనెల 30న దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చరణ్ . పండగ పూత మెగా అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి చరణ్ రెడీ అయ్యాడు. వాళ్ళని సంతోషం లో ముంచెత్తడానికి ఈ పనికి పూనుకున్నాడు చరణ్ . సమంత నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో హాట్ భామ అనసూయ కూడా నటిస్తోంది. ఇక ఈ సినిమాని జనవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..