Home న్యూస్ శ్రుతి హాసన్ పని అయిపోయిందా
టాలీవుడ్
 న్యూస్

శ్రుతి హాసన్ పని అయిపోయిందాMurali R | Published:September 29, 2017, 5:26 AM IST
అందాల భామ శ్రుతిహాసన్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు , గత ఏడాది వరకు కూడా చాలా బిజీ గా ఉన్న ఈ భామ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగులో , తమిళ్ లో అలాగే హిందీ చిత్రాల్లో నటించి స్టార్ డం సొంతం చేసుకుంది. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో లవ్ జివ్ అంటూ ఘాటు ప్రేమాయణం సాగిస్తూ సహజీవనం చేస్తోంది.ఒక్కొక్కటిగా వస్తున్న అవకాశాలను వదులుకొని ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా కెరీర్ ని చౌరస్తా లో పెట్టుకుంది. ఇంకా నాలుగైదేళ్లు హీరోయిన్ గా రాణించే సత్తా ఉంది శ్రుతిహాసన్ లో కానీ బంగారం లాంటి అవకాశాలను వదులుకొని కెరీర్ కి ముగింపు ఇవ్వబోతోందా అన్న డైలమాలో  ఉన్నారు శ్రుతిహాసన్ ని అబ్జర్వ్ చేస్తున్నవాళ్లు. సహజీవనం లో ఉన్న మజా కెరీర్ లో లేనట్లుంది అందుకే ప్రియుడి తో ఎంజాయ్ చేయడానికే ఆసక్తి చూపుతోంది శ్రుతిహాసన్. 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..