పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ : వర్మ , కత్తి మహేష్ లకు ఝలక్


Pawan Kalyan effect: Kathi Mahesh’s  Twitter Blockedపవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తో దర్శకులు రాంగోపాల్ వర్మ కు అలాగే కత్తి మహేష్ లకు ఝలక్ ఇచ్చారు . ఎంత స్ట్రాంగ్ గా పవన్ ఎఫెక్ట్ పడకపోతే వర్మ సైలెంట్ అయిపోతాడు . వర్మ ట్వీట్ లు చేయకుండా మూసుకోగా మహేష్ కత్తి కి సంబందించిన ట్విట్టర్ ని బ్లాక్ చేసారు . కత్తి మహేష్ ట్విట్టర్ బ్లాక్ కావడానికి కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోరాటమే ! పవన్ కళ్యాణ్ పై పనిగట్టుకొని మరీ దుష్ప్రచారం చేస్తున్నాడని వేల సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో అతడ్ని బ్లాక్ చేసారు .

అయితే బ్లాక్ చేసినప్పటికీ మరో ఖాతా ఓపెన్ చేసాడు . గతకొంత కాలంగా పవన్ కళ్యాణ్ పై అదేపనిగా విమర్శలు చేస్తూ ఫేమస్ అయిపోయాడు కత్తి మహేష్ . ఇక ఇప్పుడు సినిమా రంగాన్ని కాస్టింగ్ కౌచ్ పట్టి పీడిస్తోంది . అది పవన్ కళ్యాణ్ ని పర్సనల్ గా టార్గెట్ చేస్తుండటంతో తీవ్ర కలకలం చెలరేగింది .