ప్రియాంక క్లీవేజ్ ఫోటో దుమారం రేపుతోంది


Priyanka-Chopra-Assamహాట్ భామ ప్రియాంక చోప్రా తాజాగా చేసిన ఓ ఫోటో షూట్ పెద్ద దుమారాన్ని రేపుతోంది , అస్సామ్ పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది , కాగా పర్యాటకులను ఆకర్షించడానికి ప్రియాంక చోప్రా తో ఫోటో షూట్ చేయించారు అక్కడి ప్రభుత్వం అయితే ఆ ఫోటోలలో ప్రియాంక క్లీవేజ్ అందాలు బయటకు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇది పెద్ద వివాదం అవుతోంది . పర్యాటకులను ఆకర్షించడానికి ఇలాంటి ఫోటోలను ఎలా వాడుతున్నారు అది కూడా ప్రభుత్వ కార్యక్రమానికి ఇలానా ? అంటూ కాంగ్రెస్ నాయకులు అస్సాం ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు .

అయితే కాంగ్రెస్ ఆరోపణలపై అంతేవేగంగా తిప్పికొడుతున్నారు అస్సామ్ పర్యాటక శాఖా మంత్రి హిమంత బిస్వా . ప్రియాంక ధరించిన బట్టల్లో ఎలాంటి తప్పులు లేవు , పర్యాటకులు అంటే విదేశాలనుండి ఎక్కువగా వస్తుంటారు కాబట్టి వాళ్ళని ఆకర్షించడానికి ఇలాంటివి తప్పు కాదని అయినా ఇంతకుమించి అందాలు చూపిస్తున్నారని వాళ్లతో పోల్చితే ప్రియాంక చూపించింది తక్కువే ! అని అంటున్నాడు అస్సాం మంత్రి విచిత్రంగా .