రంగస్థలం 20 రోజుల కలెక్షన్స్


Rangasthalam 20 Days Box Office Collections in ap and telanganaరాంచరణ్ నటించిన రంగస్థలం దుమ్ము లేపేస్తోంది , మూడు వారాలుగా భారీ వసూళ్ల ని సాధిస్తూ నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత నటించగా కీలక పాత్రల్లో జగపతి బాబు , ఆది పినిశెట్టి , అనసూయ , ప్రకాష్ రాజ్ లు నటించారు . మొత్తంగా 20 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 80 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది .

ఏరియాల వారీగా రంగస్థలం షేర్ ఇలా ఉంది .
నైజాం – 24. 34 కోట్ల షేర్
సీడెడ్ – 15. 74 కోట్ల షేర్
కృష్ణా – 6. 35 కోట్లు
గుంటూరు – 7. 68 కోట్లు
ఈస్ట్ – 6. 85 కోట్లు
వెస్ట్ – 5. 44 కోట్లు
నెల్లూరు – 2. 99 కోట్లు
ఉత్తరాంధ్ర – 11. 52 కోట్లు
మొత్తం – 80 . 91 కోట్ల షేర్