అల్లు అర్జున్ ఛాన్స్ ఇవ్వలేదు కానీ రవితేజ ఇచ్చాడు


raviteja next movie with vi anandఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన దర్శకుడు వి ఐ ఆనంద్ , ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ వి ఐ ఆనంద్ తో సినిమా చేయాలనీ అనుకున్నాడు కానీ కుదరలేదు అయితే అల్లు అర్జున్ డేట్స్ ఇవ్వలేదు కానీ రవితేజ మాత్రం వి ఐ ఆనంద్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట తాజాగా . ఇప్పటికే నెల టికెట్ అంటూ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ .

 

ఆ సినిమా పూర్తయ్యాక వి ఐ ఆనంద్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట . ఆనంద్ చెప్పిన కథ రవితేజ కు నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నాడట . ఈ చిత్ర కథ కూడా అతడి గత చిత్రాల్లాగే విభిన్నంగా సాగుతుందని తెలుస్తోంది . అల్లు అర్జున్ వి ఐ ఆనంద్ కు ఛాన్స్ ఇవ్వకపోయినా రవితేజ మాత్రం మాట ఇవ్వకుండానే సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు .