Home రివ్యూస్
టాలీవుడ్
 రివ్యూస్

ఇజం రివ్యూ

నటీనటులు       : కళ్యాణ్ రామ్ , జగపతి బాబు , అదితి ఆర్య , తనికెళ్ళ , తదితరులు 
సంగీతం          : అనూప్ రూబెన్స్ 
ఛాయాగ్రహణం    : ముఖేష్ 
నిర్మాత           : కళ్యాణ్ రామ్ 
దర్శకత్వం        : పూరి జగన్నాధ్ 
రేటింగ్            : 2.75/ 5
రిలీజ్ డేట్         : 21 అక్టోబర్ 2016

నాగభరణం రివ్యూ

నటీనటులు : విష్ణు వర్ధన్ , దిగంత్ , రమ్య తదితరులు 
సంగీతం : గురు కిరణ్ 
నిర్మాతలు : సాజిద్ ఖురేషి ,సోహెల్ అన్సారీ , దవల్ గడ 
దర్శకత్వం : కోడి రామకృష్ణ 
రేటింగ్ : 2/ 5
రిలీజ్ డేట్ : 14 అక్టోబర్ 2016

ఈడు గోల్డ్ ఎహే రివ్యూ

నటీనటులు : సునీల్ , సుష్మా రాజ్ , రిచా పనయ్ , నరేష్ , జయసుధ తదితరులు 
సంగీతం : సాగర్ మహతి 
నిర్మాత : సుంకర రామబ్రహ్మం 
దర్శకత్వం : వీరూ పొట్ల 
రేటింగ్ : 2 .25 / 5 
రిలీజ్ డేట్ : 7 అక్టోబర్ 2016

అభినేత్రి రివ్యూ

నటీనటులు : ప్రభుదేవా , తమన్నా , సోనూ సుద్ తదితరులు 
సంగీతం : సాజిద్- వాజిద్ ,విశాల్ మిశ్రా 
నిర్మాత : ఎం వివి సత్యనారాయణ 
దర్శకత్వం : ఏ ఎల్ విజయ్ 
రేటింగ్ : 2.75/ 5
రిలీజ్ డేట్ : 7 అక్టోబర్ 2016

ప్రేమమ్ రివ్యూ

నటీనటులు : నాగచైతన్య , శృతి హాసన్ , అనుపమ పరమేశ్వరన్ , మడోన్నా సెబాస్టియన్ తదితరులు 
సంగీతం : గోపి సుందర్ 
ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని 
నిర్మాణం : సితార ఎంటర్ టైన్మెంట్స్ 
దర్శకత్వం : చందు మొండేటి 
రేటింగ్ : 3.5/ 5
రిలీజ్ డేట్ : 7అక్టోబర్ 2016

మన ఊరి రామాయణం రివ్యూ

నటీనటులు : ప్రకాష్ రాజ్ , ప్రియమణి , పృథ్వీ తదితరులు 
సంగీతం : ఇళయరాజా 
ఛాయాగ్రహణం : ముఖేష్ 
నిర్మాత , దర్శకత్వం : ప్రకాష్ రాజ్ 
రేటింగ్ : 2.5/ 5
రిలీజ్ డేట్ : 7 అక్టోబర్ 2016

జాగ్వార్ రివ్యూ

           Jaguar Review

Rating:

3/5

Direction:

Mahadev

Producer:

Mrs. Anitha Kumaraswamy

Star Cast :

Nikhil Gowda
Deepti Sati & Others

Music :

S.S. Thaman

Release date:

6 October 2016

Genre:

Romantic & Action Film

Censor:

U/A

 

 

 

భారత మాజీ ప్రధానమంత్రి హెచ్ డి దేవెగౌడ మనవడు గా , కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడి గా సినీరంగ ప్రవేశం చేసిన నిఖిల్ కుమార్ గౌడ బాహుబలి కథకుడు అయిన విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ తో రాజమౌళి శిష్యుడు మహదేవ్ దర్శకత్వంలో కన్నడ , తెలుగు భాషలలో రూపొందించిన చిత్రం ''జాగ్వార్ '' . ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్ళాల్సిందే . 

 

హైపర్ రివ్యూ

Hyper Review

Rating:

2.75/5

Direction:

Santhosh Srinivas

Producer:

14 Reels

Star Cast :

Ram
Rashi Khanna
Satya Raj & Others

Music :

Jibran

Release date:

30th September 2016

Genre:

Drama film/Romance

Censor:

U/A


కందిరీగ వంటి సూపర్ హిట్ తర్వాత రామ్ - సంతోష్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా హైపర్ కాబట్టి ఖచ్చితంగా ఆ హైప్ ఈ హైపర్ కి వచ్చింది . 14 రీల్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా లేదా అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్ళాల్సిందే . 

Hyper (Prathi Intlo Okaduntaadu) Theatrical Trailer - Ram, Raashi Khanna

మజ్ను రివ్యూ

Majnu Review

Rating:

2.75/5

Direction:

Virinchi Varma

Producer:

Geetha Golla
P. Kiran

Star Cast :

Nani
Anu Emmanuel 
Priya Shri

Music :

Gopi Sunder

Production
company:

Anandi Art Creations
Keva Movies

Release date:

23 September 2016

Genre:

Drama film/Romance

Censor:

U/A

వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న నాని విరించి వర్మ దర్శకత్వంలో నటించిన చిత్రం ''మజ్ను ''. ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే . 
Nani's Majnu Theatrical Trailer 

రైల్ రివ్యూ

Rail Movie Review

Rating:

2.5/5

Direction:

Prabhu Solomon

Producer:

Aadi Reddy, Aditya Reddy

Star Cast :

Dhanush, Keerthy Suresh, Karunakaran, Thambi Ramaiah, Ganesh Venkatraman

Music :

D. Imman

Production
company:

Sathya Jyothi Films God Pictures

Release date:

22nd September 2016

Genre:

Feature film soundtrack

Censor:

U

 

 

తమిళ స్టార్ హీరో ధనుష్ మెల్లి మెల్లిగా తెలుగులో మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకుంటున్నాడు . రఘువరన్ బిటెక్ విజయం తర్వాత పలు చిత్రాలు తెలుగులో డబ్ అవుతున్నాయి ఆ కోవలోనే తాజాగా ''రైల్ '' చిత్రం తెలుగులో రిలీజ్ అయ్యింది . మార్నింగ్ షో పడాల్సింది కానీ ఏవో ఆర్ధిక కారణాల వల్ల మ్యాట్నీ నుండి షోలు పడ్డాయి మరికొన్ని చోట్ల సాయంత్రం నుండి పడుతున్నాయి . ఇక ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే .

Rail Telugu Movie Trailer

 1 2 3 >  Last ›

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD