ఆనందో బ్రహ్మ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

ఆనందో బ్రహ్మ రివ్యూ

Murali R | Published:August 18, 2017, 12:00 AM IST

నటీనటులు : తాప్సి , శ్రీనివాస్ రెడ్డి ,వెన్నెల కిషోర్ , తాగుబోతు రమేష్ , షకలక శంకర్ 
సంగీతం     : కృష్ణ కుమార్ 
నిర్మాతలు   : విజయ్ చిల్లా , శశి దేవిరెడ్డి 
దర్శకత్వం : మహి వి రాఘవ్ 
రేటింగ్       : 3/ 5
రిలీజ్ డేట్ : 18 ఆగస్టు 2017

  

Editor Review
దెయ్యాల చిత్రాలు మంచి విజయాలు సాధిస్తుండటం తో అప్పట్లో ఆ తరహా చిత్రాలే ఎక్కువగా వచ్చాయి , అయితే అందులో ఎక్కువగా ప్లాప్ కావడంతో ఆ తరహా చిత్రాలకు బ్రేక్ పడింది . అయితే తాజాగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం '' ఆనందో బ్రహ్మ ''. దెయ్యం కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
విదేశాలలో ఉండే రాము ( రాజీవ్ కనకాల ) ఇండియా లో ఉన్న తన ఇంటిని అమ్మాలను కుంటాడు అయితే ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని పుకార్లు రావడంతో అత్యంత విలువైన ఇంటిని తక్కువ ధరకు ఇవ్వాల్సి వస్తుండటంతో తనకు కోటి రూపాయలిస్తే ఆ ఇంట్లో దెయ్యాలు లేవని నిరూపిస్తానని అంటదు సిద్దు ( శ్రీనివాస్ రెడ్డి ). కోటి రూపాయలు వస్తుండటంతో డబ్బు అవసరం ఉన్న ఫ్లూట్ రాజు     (వెన్నెల కిషోర్ ), తులసి (తాగుబోతు రమేష్ ) , బాబు ( షకలక శంకర్ ) లకు తలో పదిలక్షల రూపాయలను ఇస్తానని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్తాడు సిద్దు . దెయ్యాల ఇంట్లోకి వెళ్ళాక ఈ నలుగురు వ్యక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ? దెయ్యాల సంగతి ఏమయ్యింది ? అన్న విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
ఎంటర్ టైన్మెంట్ 
స్క్రీన్ ప్లే 
శ్రీనివాస్ రెడ్డి 
షకలక శంకర్ 
తాగుబోతు రమేష్ 
వెన్నెల కిషోర్ 
 
డ్రా బ్యాక్స్ : 
 
బోర్ సీన్స్ 
 
నటీనటుల ప్రతిభ : 
 
శ్రీనివాస్ రెడ్డి ,వెన్నెల కిషోర్ , తాగుబోతు రమేష్ , షకలక శంకర్ లకు మంచి పాత్రలు లభించాయి , వాటిని సద్వినియోగం చేసుకున్నారు కూడా . ముఖ్యం గా షకలక శంకర్ , తాగుబోతు రమేష్ ల కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది . తాప్సి కి కూడా మంచి పాత్ర లభించింది అయితే తాప్సి మాత్రమే కీలకమైనది కాదు . రాజీవ్ కనకాల క్లైమాక్స్ లో మెప్పించాడు . 
 
సాంకేతిక వర్గం : 
 
హర్రర్ నేపథ్యంలో విభిన్న పార్శ్వాన్ని టచ్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు దర్శకుడు మహి వి రాఘవ్ . పాఠశాల చిత్రంతో దర్శకుడి గా పరిచయమైన మహి తన రెండో ప్రయత్నాన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేసాడు . ఫస్టాఫ్ లో అంతగా ఆకట్టుకోలేదు కానీ సెకండాఫ్ లో మాత్రం దర్శకుడి గా అలరించాడు . క్లైమాక్స్ ని మరింత బెటర్ గా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది . నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి . కృష్ణ కుమార్ అందించిన సంగీతం బాగుంది , ముఖ్యం గా నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరింతగా ప్రాణం పోసింది . 
 
ఓవరాల్ గా : 
 
ఆనందో బ్రహ్మ 


Comments

LATEST GALLERY


Garuda Vega Movie Trailer Launch


Mahanati Movie Posters


Mehreen Kaur Latest Stills


Keerthi Suresh Birthday Photos


Krishna Rao Supermarket Movie Opening


Elsa Ghosh New Photos


Raju Gari Gadhi 2 Movie Success Meet


Seerat Kapoor Latest Stills


Samantha New Stills


Raja The Great Movie New Walls


Priyanka Naidu Latest Stills


Raja The Great Pre Release Function


Lavanya Tripathi New Photos


Anupama Parameshwaran New Photos


Anisha Ambrose New Stills

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD