Home రివ్యూస్ రైల్ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

రైల్ రివ్యూThursday September 22nd 2016

Rail Movie Review

Rating:

2.5/5

Direction:

Prabhu Solomon

Producer:

Aadi Reddy, Aditya Reddy

Star Cast :

Dhanush, Keerthy Suresh, Karunakaran, Thambi Ramaiah, Ganesh Venkatraman

Music :

D. Imman

Production
company:

Sathya Jyothi Films God Pictures

Release date:

22nd September 2016

Genre:

Feature film soundtrack

Censor:

U

 

 

తమిళ స్టార్ హీరో ధనుష్ మెల్లి మెల్లిగా తెలుగులో మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకుంటున్నాడు . రఘువరన్ బిటెక్ విజయం తర్వాత పలు చిత్రాలు తెలుగులో డబ్ అవుతున్నాయి ఆ కోవలోనే తాజాగా ''రైల్ '' చిత్రం తెలుగులో రిలీజ్ అయ్యింది . మార్నింగ్ షో పడాల్సింది కానీ ఏవో ఆర్ధిక కారణాల వల్ల మ్యాట్నీ నుండి షోలు పడ్డాయి మరికొన్ని చోట్ల సాయంత్రం నుండి పడుతున్నాయి . ఇక ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే .

Rail Telugu Movie Trailer 

Editor Review

కథ :
శివాజీ ( ధనుష్ ) ఓ అనాధ , రైల్ లో పనివాడు అయిన శివాజీ మేకప్ ఆర్టిస్ట్ అయిన సరోజ ( కీర్తి సురేష్ ) ని చూసి ప్రేమలో పడతాడు . ఢిల్లీ చెన్నై ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న సమయంలో అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న మంత్రి ని కిడ్నాప్ చేయడానికి టెర్రరిస్టులు రైల్ ని హైజాక్ చేస్తారు . టెర్రరిస్టుల నుండి మంత్రి ని , ఆ రైల్ లోని ప్రయాణీకులను శివాజీ ఎలా కాపాడాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ : 
ధనుష్
కీర్తి సురేష్
ఛాయాగ్రహణం
సంగీతం  

డ్రా బ్యాక్స్ :
స్క్రీన్ ప్లే
ఎంటర్ టైన్మెంట్

నటీనటుల ప్రతిభ :
ధనుష్ మరోసారి తన సత్తా చాటాడు . అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తన పాత్రని అద్భుతంగా పోషించి ఈలలు వేయించాడు . కీర్తి సురేష్ కూడా చాలా అందంగా నటించింది ఇక ఇద్దరి మద్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది .మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు .

సాంకేతిక వర్గం :
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం , సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి . వేత్రివేల్ మహేంద్రన్ అందించిన కెమెరా పనితనానికి ముగ్దులు కావడం ఖాయం . ట్రైన్ ఎపిసోడ్ ని అద్భుతంగా చిత్రీకరించాడు . డి . ఇమ్మాన్ అందించిన సంగీతం సినిమాని మరో మెట్టు పై నిలిపింది . అయితే దర్శకులు ప్రభు సోలోమన్ స్క్రీన్ ప్లే ని మరింత పకడ్బందీగా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది . నిర్మాణ విలువలు బాగున్నాయి .

ఓవరాల్ గా :
ధనుష్ - కీర్తి సురేష్ ల నటన , వెట్రి వేల్ ఛాయాగ్రహణం , డి . ఇమ్మాన్ సంగీతం భారీగా ఉన్న నిర్మాణ విలువలు వెరసి రైల్ చిత్రాన్ని ఒక్కసారి ఖచ్చితంగా చూడొచ్చు . ఎంటర్ టైన్మెంట్ అనుకున్న రేంజ్ లో లేకపోయినప్పటికీ పిక్చరైజేషన్ , సంగీతం మాత్రం కట్టిపడేస్తాయి.

Comments

LATEST GALLERY


Dharma Yogi Audio Launch


Manjusha Latest Stills


ISM Movie Press Meet


Remo Movie Posters


Aditi Arya New Stills


Meelo Evaru Kotiswarudu working stills


Shravya New Photos


Nitya Naresh Latest Stills


Janatha Garage 50 Day Poster


Balakrishna visits Amitabh Sarkar 3 sets


Sruthi Sodi New Stills


Saloni Latest Pics


Deeksha Panth New Stills


OKKADOCHADU New Poster


Okkadochadu Movie Stills

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..