“సంత” తొలి షెడ్యూల్ పూర్తి


santha movie compleate first sheduleసూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా
శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం “సంత”. మట్టి మనుషుల ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు. ఓ సంత నేపధ్యంలొ ప్రేమకథగా ఫీల్ గుడ్ ఎంటర్ టైన్ మెంట్ జొనర్ లొ తెరకెక్కుతొన్న ఈ సినిమా వరంగల్ లొని చిలుపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లొ ఇటీవలె ప్రారంభమై, తొలి షెడ్యూల్ ను పూర్తి చెసుకుంది.

నిర్మాత శ్రీ జై వర్దన్ మాట్లాడుతూ.. గ్రామీణ నైపధ్యంలో నడిచె ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా సంత తెరకెక్కుతోంది. తెలంగాణా లొని అందమైన లొకెషన్స్ లొ చిత్రీకరణ జరుపుతున్నాము.‌తొలి షెడ్యూల్ పూర్తయింది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చెసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. మా‌ టీమ్ అందరికీ మంచి పేరును తీసుకువస్తుందన్నారు.

కిన్నెర, మధుమణి, తాగిబొతు రమేష్ ,రఘు కారుమంచి, జబర్దస్త్ ఫణి, ప్రసన్న, ఆర్.ఎస్.నందా, దుర్గేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎస్.కె.అనీఫ్, పసునూరి రవీందర్, పాటలు : గోరెటీ వెంకన్న,కాసర్ల శ్యామ్,మౌనశ్రీ మల్లిక్, డిఓపి: ఫణీంద్ర వర్మ అల్లూరి, నిర్మాత : శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి, కథ- కథనం- సంగీతం- దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్..