పాటల చిత్రీకరణలో “సంత”


santha-movie-in-songs-shootసూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం “సంత”. మట్టి మనుషుల ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు. ఓ సంత నేపధ్యంలొ ప్రేమకథగా ఫీల్ గుడ్ ఎంటర్ టైన్ మెంట్ జొనర్ లొ తెరకెక్కుతొన్న ఈ సినిమా ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది.

దర్శకుడు ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. సంత తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ నెల 14 నుంచి మిగిలిన టాకీ పార్ట్ మరియు పాటలను చిత్రీకరిస్తాము. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లొ పాటల చిత్రీకరణ చెస్తాము. ఈ షెడ్యూల్ లొనె సినిమా షూటింగ్ ను కూడా ఫినిష్ చెస్తామన్నారు.

కిన్నెర, మధుమణి, జబర్దస్త్ ఫణి, ప్రసన్న, ఆర్.ఎస్.నందా, దుర్గేష్ తదితరులు నటించిన
ఈ చిత్రానికి మాటలు: ఎస్.కె.అనీఫ్, డా.పసునూరి రవీందర్, ఫెట్స్ : రవి పాటలు : గోరెటీ వెంకన్న,కాసర్ల శ్యామ్,మౌనశ్రీ మల్లిక్, మాట్లా తిరుపతి, డిఓపి: ఫణీంద్ర వర్మ అల్లూరి, నిర్మాత : శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి, కథ- కథనం- సంగీతం- దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్..