బట్టలు విప్పేయడం అంటే మహాసరదా ఈ భామకు


Sherlyn Chopra  n**e for photoshoot ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేయడం అంటే మహాసరదా ఈ భామకు . కామసూత్ర కోసం నగ్న ప్రదర్శన చేసిన భామ షెర్లిన్ చోప్రా . నగ్నం గా గుర్రం మీద ఎక్కి రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చి సంచలనం సృష్టించిన ఈ భామ హాట్ ఇమేజ్ కోసం ఎంతకైనా తెగిస్తోంది . అయితే ఈ భామ ఎంతగా విప్పేసి ఫోజులిచ్చినప్పటికీ అనుకున్న స్థాయికి మాత్రం చేరుకోలేక పోతోంది .

తాజాగా మరోసారి నగ్న ప్రదర్శన చేసింది షెర్లిన్ చోప్రా అయితే ఈసారి బొమ్మలను అందాలకు అడ్డుగా పెట్టుకుంది . ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేయడం అంటే మహా సరదా ఈ భామకు అందుకే చీటికీ మాటికీ విప్పేస్తూ ఫోటో షూట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతోంది . అయితే నెటిజన్లు కూడా ఈ భామ అందాలను చూస్తున్నారు కానీ అంతగా పట్టించుకోవడం లేదు పాపం దాంతో ఈ భామ ఆశలన్నీ అడియాసలు అవుతున్నాయి .