బిగ్ బాస్ షోలో పాల్గొనేవాళ్ళు ఎవరో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

బిగ్ బాస్ షోలో పాల్గొనేవాళ్ళు ఎవరో తెలుసా

Murali R | Published:July 16, 2017, 12:00 AM IST
ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో లో కాంటెస్టెంట్ లు ఎవరో ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యే సమయానికి ఎవరెవరు ఈ షోలో పాల్గొంటున్నారో తెలుసా ........ శివబాలాజీ , సంపూర్ణేష్ బాబు , ధన్ రాజ్ , ఆదర్శ్ , సమీర్ , తేజస్వి , అర్చన , మధుప్రియ , కల్పనా , హరితేజ , జ్యోతి , ముమైత్ ఖాన్ లు ఈ షోలో పాల్గొంటున్నారు .
 
 

హాట్ భామలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించేలా ఈ కార్యక్రమం రూపొందించారట . అయితే తమిళనాట ప్లాప్ అయిన బిగ్ బాస్ తెలుగులో హిట్ అవుతుందా లేదా తెలియాలంటే ఓ గంటలోనే తేలిపోనుంది .
Comments

FOLLOW
 TOLLYWOOD