ఆ ఐదుగురి ఆశలన్నీ నక్షత్రం పైనే
TOLLYWOOD
 TOPSTORY

ఆ ఐదుగురి ఆశలన్నీ నక్షత్రం పైనే

Murali R | Published:July 16, 2017, 12:00 AM IST
దర్శకులు కృష్ణవంశీ ఆశలన్నీ నక్షత్రం సినిమా పైనే ఎందుకంటే ఈ దర్శకుడి కి మంచి పేరు ఉంది కానీ సక్సెస్ లు మాత్రం అంతగా లేవు . పైగా చాలాకాలం పాటు షూటింగ్ చేస్తాడనే పేరు , బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనే పేరు మూట గట్టుకున్నాడు అందుకే ఇండస్ట్రీ లోకి వచ్చి చాలాకాలం అయింది కానీ చేతిలో సినిమాలు మాత్రం చాలా తక్కువ .
 
 

ప్రస్తుతం సందీప్ కిషన్ , సాయి ధరమ్ తేజ్ , ప్రగ్యా జైస్వాల్ , రెజీనా ల కాంబినేషన్ లో చేసిన నక్షత్రం సినిమా రిలీజ్ కి సిద్ధమైంది . ఈనెల 28న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సినిమా విజయం  ఒక్క కృష్ణవంశీ కి మాత్రమే కాదు సాయి ధరమ్ తేజ్ , సందీప్ కిషన్ , రెజీనా , ప్రగ్యా జైస్వాల్ లకు కూడా ఎంతో అవసరం ఎందుకంటే ఈ ఐదుగురికి ప్లాప్ లే వెంటాడుతున్నాయి మరి . అందుకే ఈ అయిదుగురి ఆశలన్నీ నక్షత్రం పైనే 
Comments

FOLLOW
 TOLLYWOOD