ఆ డైరెక్టర్ ఈ భామని ఎక్కడెక్కడో తాకాడట
TOLLYWOOD
 TOPSTORY

ఆ డైరెక్టర్ ఈ భామని ఎక్కడెక్కడో తాకాడట

Murali R | Published:August 10, 2016, 12:00 AM IST

సినిమాల్లోకి వచ్చిన మొదట్లో ఓ డైరెక్టర్ నన్ను ఎక్కడెక్కడో తాకడమే కాకుండా చాలా ఇబ్బంది పెట్టాడని కానీ అప్పుడు నేనున్న పరిస్థితుల్లో తప్పనిసరై ఆ బాధలను , వేధింపులను భరించానని కానీ ఇప్పుడున్న హీరోయిన్ లు భరించాల్సిన అవసరం లేదని అంటోంది హాలీవుడ్ భామ '' తాండీ న్యూటన్ ''. ఆడిషన్ పేరుతో లైంగికంగా వేదించిన వాడి పేరు చెప్పడం నా కిష్టం లేదని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వాడ్ని భరించాల్సిన అవసరం లేదని అంటోంది . నాకిప్పుడు ఇద్దరు కూతుర్లని ఐనా ఈ విషయం చెబుతున్నది ఇతరులను అప్రమత్తం చేయడానికే అని ''మిషన్ ఇంపాజిబుల్ '' చిత్రంలో నటించిన తాండీ న్యూటన్ చెబుతోంది .
Comments

FOLLOW
 TOLLYWOOD