హాట్ సినిమాతో వస్తున్న మరో యాంకర్
TOLLYWOOD
 TOPSTORY

హాట్ సినిమాతో వస్తున్న మరో యాంకర్

Murali R | Published:September 30, 2016, 12:00 AM IST

ఇప్పటికే బుల్లితెర పై అనసూయ , రేష్మి సంచలనం సృష్టించగా ఆ ఇద్దరు కూడా వెండితెర మీద కూడా సత్తా చాటుతున్నారు ఇప్పుడే అదే బాటలో హాట్ సినిమాతో రావడానికి రెడీ అవుతోంది యాంకర్ శ్యామల . యాంకర్ గా జీవితాన్ని ప్రారంభించిన ఈ భామ మెల్లిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తోంది కూడా అయితే ఇకపై అనసూయ , రేష్మి లాగా హాట్ పాత్రలతో రేచ్చిపోవాలని భావిస్తోందట శ్యామల . చిన్న చిన్న పాత్రలు పోషించినా స్పైసీ ఇమేజ్ ఉన్న పాత్రలు పోషిస్తే ఆ కిక్కే వేరు అంటోంది . ఆ మేరకు ఓ కథ రెడీగా ఉందట త్వరలోనే పూర్తీ వివరాలు తెలియనున్నాయి ఆ చిత్రానికి సంబంధించి.
Comments

FOLLOW
 TOLLYWOOD