ఆ హీరోని బ్లాక్ లిస్టు లో పెట్టిందట
TOLLYWOOD
 TOPSTORY

ఆ హీరోని బ్లాక్ లిస్టు లో పెట్టిందట

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST

బ్రాడ్ పిట్ తో విడిపోయి ఓ అద్దె ఇంట్లో తన ఆరుగురు పిల్లలతో కలిసి ఉంటోంది ఏంజెలీనా జోలి , భర్త కు దూరంగా ఉంటోంది కాబట్టి అతడి తో మాట్లాడకూడదని నిర్ణయించుకొని అతడి ఫోన్ నెంబర్ ని బ్లాక్ లిస్టులో పెట్టిందట ఇదంతా ఎందుకంటే అలా చేయక పొతే చీటికి మాటికి ఫోన్ చేయడం ఖాయం తనని ఇబ్బంది పెట్టడం ఖాయమని భావించి అలా బ్లాక్ లిస్టులో పెట్టేసిందట ఏంజెలీనా జోలి . దాదాపు 14 ఏళ్ల బంధాన్ని ఇటీవల తుంచుకొని విడాకులకు అప్లై చేసి బ్రాడ్ ఇంటి నుండి వెళ్ళిపోయింది ఏంజెలీనా జోలి . ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం ఇప్పుడు విదిపోయం ఆ విషయం పక్కన పెడితే కనీసం మాట్లాడటానికి కూడా పనికి రానా ? నా ఫోన్ నెంబర్ ని బ్లాక్ లిస్టులో పెట్టడం ఏంటి ? కుమిలి పోతున్నాడట బ్రాడ్ పిట్.
Comments

FOLLOW
 TOLLYWOOD