ఇన్నాళ్లకు బోయపాటి కల నెరవేరుతోంది
TOLLYWOOD
 TOPSTORY

ఇన్నాళ్లకు బోయపాటి కల నెరవేరుతోంది

Murali R | Published:September 25, 2016, 12:00 AM IST

చిరంజీవి ప్రస్తుతం 150 వ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా పూర్తి కాకుండానే మరో సినిమాకు రెడీ అవుతున్నాడు చిరంజీవి. చిరు 151 వ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఆమేరకు ఊర మాస్ దర్శకులు బోయపాటి శ్రీను కు అడ్వాన్స్ కూడా ఇచ్చాడట అల్లు అరవింద్. ఇదివరకు చిరు తో సినిమా చేయడానికి గట్టి ప్రయత్నాలే చేసాడు బోయపాటి శ్రీను, కానీ అప్పుడు కుదరలేదు . కట్ చేస్తే ఇన్నాళ్లకు బోయపాటి శ్రీను కల నెరవేరు తోంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD