బీచ్ లో పూర్తిగా నగ్నం గా
TOLLYWOOD
 TOPSTORY

బీచ్ లో పూర్తిగా నగ్నం గా

Murali R | Published:August 8, 2017, 12:00 AM IST
బీచ్ లో పూర్తిగా నగ్నం గా మారి ఫోటోలకు ఫోజు ఇచ్చి సంచలనం సృష్టిస్తోంది హాట్ భామ బ్రూన అబ్దుల్లా . గ్రాండ్ మస్తీ చిత్రంలో అందాలను ఆరబోసిన ఈ హాట్ భామ తాజాగా బీచ్ లో అందాలను ఆరబోసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది . చేతిలో సినిమాలు సరిగ్గా లేకపోయినప్పటికీ మోడలింగ్ చేస్తూ అందాలన్నీ ఉదారంగా ఆరబోస్తోంది బ్రూన అబ్దుల్లా . కమర్షియల్ యాడ్స్ తో , రియాలిటీ షోలతో ఫేమస్ అయిన ఈ భామ బాలీవుడ్ పై భారీగా ఆశలు పెట్టుకుంది.

అయితే అనుకున్న రేంజ్ లో ఈ భామకు ఛాన్స్ లు రావడం లేదు . దాంతో ఇలా ఫ్రీ షో చేస్తూ సంచలనం సృష్టిస్తోంది . ఉత్తరాది చిత్రాలు మాత్రమే కాకుండా దక్షిణాది చిత్రాల్లో సైతం నటించాలని ఆశపడుతోంది ఈ భామ . మరి దక్షిణాది న అవకాశాలు వస్తాయో చూడాలి.Comments

FOLLOW
 TOLLYWOOD