Home Topstories జయ జానకి నాయక పరమ చెత్త సినిమా
TOLLYWOOD
 TOPSTORY

జయ జానకి నాయక పరమ చెత్త సినిమా

Friday August 11th 2017
ఈరోజు రిలీజ్ అయిన జయ జానకి నాయక పరమచెత్త సినిమా తేల్చి పడేసారు ప్రేక్షకులు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పరమ చెత్త సినిమాల లిస్ట్ లో చేరిపోయింది.

పాపం బెల్లంకొండ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. పరమ చెత్త కథ ని ఇంకా పరమ చెత్త గా తీసాడు దర్శకులు బోయపాటి. మొత్తానికి ఈ సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులు కుమిలిపోతున్నారు ఇంత చెత్తగా ఉందని.


Comments

FOLLOW
 TOLLYWOOD