మహేష్ జన్మదినోత్సవ వేడుకలు తెలంగాణలో
TOLLYWOOD
 TOPSTORY

మహేష్ జన్మదినోత్సవ వేడుకలు తెలంగాణలో

Murali R | Published:August 10, 2017, 12:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు 43 వ జన్మదినోత్సవం సందర్బంగా సూపర్స్టార్ కృష్ణ మహేష్ సేన రాష్ట్ర అధ్యక్షులు , ఫిలిం సెన్సార్   దిడ్డి రాంబాబు ఆద్వర్యం లో హైదరాబాద్ లోని బర్కత్పురా రాఘవేంద్ర స్వామి గుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించి, సత్య నగర్ లో ని ప్రభుత్వ  స్కూల్ లో విద్యార్థులకు పుస్తకాలను పంపిణి చేసారు. తడినంతరం ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణి చేసి సుదర్శన్ 35మ్మ్ థియేటర్ లో అభిమానుల సమక్షం లో కేక్ కట్ చేసి , ప్రతి పుట్టిన రోజు కు అభిమానులు సామజిక సేవా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు అని ,

 

స్పైడర్ టీజర్ చాలా అద్భుతంగా ఉందని దిడ్డి రాంబాబు అన్నారు . ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి పి . మల్లేష్ , సిద్ది రాజు , మధు , యశ్వంత్ , మహేందర్ , శివ , రాజా రెడ్డి , వెంకట్ గౌడ్ , బొద్దు బాబు , తదితర అభిమానులు పాల్గొన్నారు 
Comments

FOLLOW
 TOLLYWOOD