ఇక్కడ ఫ్లాప్ అయ్యింది మరి అక్కడ
TOLLYWOOD
 TOPSTORY

ఇక్కడ ఫ్లాప్ అయ్యింది మరి అక్కడ

Murali R | Published:August 12, 2017, 12:00 AM IST
అక్కినేని నాగార్జున హథీరాం బాబాగా నటించిన '' ఓం నమో వేంకటేశాయ '' చిత్రాన్ని తాజాగా తమిళంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి . అనుష్క అండాళ్ గా నటించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ , సాయి కుమార్ లు నటించగా కీలక వెంకటేశ్వర స్వామి పాత్రలో హిందీ సీరియల్ నటుడు సౌరభ్ జైన్ నటించాడు .
 

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తిరస చిత్రం తెలుగులో అనుకున్న రేంజ్ లో ఆడలేదు , మరి ఇలాంటి సినిమా తమిళంలో ఆడుతుందా అనేది ప్రశ్న . తెలుగులో సరిగ్గా ఆడకపోయినప్పటికీ ఈ చిత్రాన్ని తమిళం లోకి అనువాదం చేస్తూ ధైర్యం చేస్తున్నారు . మరి అక్కడ ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి . 
Comments

FOLLOW
 TOLLYWOOD